Fri Dec 12 2025 18:50:48 GMT+0000 (Coordinated Universal Time)
మైక్రోసాఫ్ట్ కంపెనీతో నేడు ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాబోయే మూడేళ్లలో 80 లక్షల ఇళ్లను డిజిటల్ పద్ధతిలో కనెక్ట్ చేసేందుకు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాబోయే మూడేళ్లలో 80 లక్షల ఇళ్లను డిజిటల్ పద్ధతిలో కనెక్ట్ చేసేందుకు [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాబోయే మూడేళ్లలో 80 లక్షల ఇళ్లను డిజిటల్ పద్ధతిలో కనెక్ట్ చేసేందుకు ఒప్పందం చేసుకునేలా లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది 1.30 కోట్ల మందికి కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు వంటివి సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నామని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
Next Story