Wed Feb 19 2025 21:24:45 GMT+0000 (Coordinated Universal Time)
సైని కలిసిన సైరా హీరో
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన 151 చిత్రం సైరా చూడాలని చిరంజీవి గవర్నర్ ను [more]
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన 151 చిత్రం సైరా చూడాలని చిరంజీవి గవర్నర్ ను [more]

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన 151 చిత్రం సైరా చూడాలని చిరంజీవి గవర్నర్ ను కోరారు. భేటీలో వివిధ అంశాలపై వారు చర్చించారు.
Next Story