Sun Mar 15 2026 08:54:59 GMT+0530 (India Standard Time)
జస్టిస్ ఎన్వీరమణకు చిరంజీవి అభినందనలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. తెలుగుతేజం ఎన్వీరమణకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీల్ చేశారు. [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. తెలుగుతేజం ఎన్వీరమణకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీల్ చేశారు. [more]

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. తెలుగుతేజం ఎన్వీరమణకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీల్ చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశనుంచే రైతుల పక్షాన నిలిచి, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, నాలుగు దశాబ్దాలుగా న్యాయక్షేత్రంలో నిత్య కృషీవలుడిగా ఉన్న ఎన్వీ రమణకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Next Story