Tue Mar 17 2026 16:01:19 GMT+0530 (India Standard Time)
ముగిసిన మార్ ధాన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సమావేశం ముగిసింది. వెంటనే జగన్ హైదరాబాద్ నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. దాదాపు ఆరుగంటల పాటు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సమావేశం ముగిసింది. వెంటనే జగన్ హైదరాబాద్ నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. దాదాపు ఆరుగంటల పాటు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సమావేశం ముగిసింది. వెంటనే జగన్ హైదరాబాద్ నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. దాదాపు ఆరుగంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో మంత్రులు కాని, అధికారులు కాని లేరు. కేవలం ఇద్దరు మాత్రమే చర్చలు జరిపారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరిద్దరి నడుమ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని తరలింపు అంశం కూడా వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. నదీజలాల పంపిణీపై కూడా సుదీర్ఘంగా ఇద్దరు సీఎంలు చర్చించారు.
Next Story