Sun Mar 15 2026 05:53:43 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్
గుంటూరు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నేతలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. భూకబ్జాదారులు, అవినీతికి పాల్పడుతున్న వారు పద్ధతి [more]
గుంటూరు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నేతలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. భూకబ్జాదారులు, అవినీతికి పాల్పడుతున్న వారు పద్ధతి [more]

గుంటూరు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నేతలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. భూకబ్జాదారులు, అవినీతికి పాల్పడుతున్న వారు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనకు కూడా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. మావోల లేఖపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story