Sun Dec 08 2024 10:19:49 GMT+0000 (Coordinated Universal Time)
శాంతి చర్చలకు సిద్ధమే
తాము శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ [more]
తాము శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ [more]
తాము శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 26వ తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్రం సాయుధ పోరాటం వీడితేనే శాంతిచర్చలకు ముందుకు వస్తామంటోందన్నారు. కానీ మావోయిస్టులు, పోలీసుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ నెల 26 న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.
Next Story