Sun Dec 08 2024 08:26:43 GMT+0000 (Coordinated Universal Time)
10న బంద్ కు మావోయిస్టుల పిలుపు
ఈ నెల పదో తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మన్యంలో మైనింగ్ అక్రమ తవ్వకాలను నిరసిస్తూ బంద్ చేపట్టాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు [more]
ఈ నెల పదో తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మన్యంలో మైనింగ్ అక్రమ తవ్వకాలను నిరసిస్తూ బంద్ చేపట్టాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు [more]
ఈ నెల పదో తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మన్యంలో మైనింగ్ అక్రమ తవ్వకాలను నిరసిస్తూ బంద్ చేపట్టాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నేత గణేష్ లేఖ విడుదల చేశారు. మన్యంలో గత కొంతకాలంగా మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని, దీని వల్ల గిరిజన బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయని మావోయిస్టు పార్టీ భావిస్తుంది. అందుకోసమే బంద్ కు పిలుపునిచ్చింది. మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏవోబీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.
Next Story