Sat Dec 06 2025 21:33:19 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి ప్రాణాలు తీయడానికి ఈ పరీక్షలు?
విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. జగన్ మొండిగా [more]
విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. జగన్ మొండిగా [more]

విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. జగన్ మొండిగా వెళుతున్నారని, పరీక్షలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని మంతెన సత్యనారాయణ రాజు కోరారు. వ్యాక్సిన్ వేయించుకున్న జగన్ తాడేపల్లి ఇంటి నుంచి బయటకు రావడం లేదని, విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాలా? అని మంతెన సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. టీకా లు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించి ఎవరి ప్రాణాలు తీయడానికి అని ఆయన నిలదీశారు.
Next Story