Sat Jan 31 2026 08:45:59 GMT+0000 (Coordinated Universal Time)
అశోక్ గజపతి కి కూడా స్థానం?
మాన్సాస్ ట్రస్ట్ బోర్డులో మరికొందరికి స్థానం కల్పించారు. అశోక గజపతి రాజు కూతురు ఆదితి గజపతి రాజు, అశోక గజపతి , ఆనంద్ గజపతి రాజుల సోదరి [more]
మాన్సాస్ ట్రస్ట్ బోర్డులో మరికొందరికి స్థానం కల్పించారు. అశోక గజపతి రాజు కూతురు ఆదితి గజపతి రాజు, అశోక గజపతి , ఆనంద్ గజపతి రాజుల సోదరి [more]

మాన్సాస్ ట్రస్ట్ బోర్డులో మరికొందరికి స్థానం కల్పించారు. అశోక గజపతి రాజు కూతురు ఆదితి గజపతి రాజు, అశోక గజపతి , ఆనంద్ గజపతి రాజుల సోదరి సునీత, ఆనంద గజపతి రాజు చిన్న కూతురు ఊర్మిళా గజపతి రాజులకు సభ్యత్వం కల్పించారు. మాన్సాస్ ట్రస్టులో విజయనగరం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లకు కూడా సభ్యత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా మాత్రం సంచయిత గజపతిరాజు వ్యవహరిస్తారు.
Next Story