రెండోసారి సీఎంగా
రేపు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు గవర్నర్ ను కలసిన మనోహర్ లాల్ ఖట్టర్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి [more]
రేపు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు గవర్నర్ ను కలసిన మనోహర్ లాల్ ఖట్టర్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి [more]
రేపు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు గవర్నర్ ను కలసిన మనోహర్ లాల్ ఖట్టర్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం ఉందని వినతి పత్రం ఇచ్చారు. మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మొత్తం హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 40 స్థానాలు మాత్రమే దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 46 కావడంతో తొలుత స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ప్రయత్నించారు. అయితే పది స్థానాలను సాధించిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ మద్దతు లభించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దుష్యంత్ చౌతాలాకు డిప్యూడీ సీఎంగా దుష్యంత్ చౌతాలా కూడా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.