Thu Dec 18 2025 07:32:08 GMT+0000 (Coordinated Universal Time)
నేను పార్టీ మారడం లేదు
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ పరిధి దాటి వ్యవహరించలేదని చెప్పారు. [more]
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ పరిధి దాటి వ్యవహరించలేదని చెప్పారు. [more]

పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ పరిధి దాటి వ్యవహరించలేదని చెప్పారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను మండవ వెంకటేశ్వరావు ఖండిచారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని తెలిపారు. తన పై దుష్ప్రచారం చేయడం తగదని మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
Next Story