Sat Mar 07 2026 14:11:49 GMT+0530 (India Standard Time)
Manchu vishnu : పవన్ అభిప్రాయంతో నేను ఏకీభవించను
పవన్ కల్యాణ్ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అభిప్రాయమే కరెక్ట్ అని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే [more]
పవన్ కల్యాణ్ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అభిప్రాయమే కరెక్ట్ అని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే [more]

పవన్ కల్యాణ్ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని మంచు విష్ణు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అభిప్రాయమే కరెక్ట్ అని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే రెండు ప్రభుత్వాల సహకారం అవసరమని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీకి మద్దతుగా తాను ఎప్పటికీ ఉంటానన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని మంచు విష్ణు అన్నారు. సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారన్నారు.
Next Story