Sat Mar 07 2026 14:14:10 GMT+0530 (India Standard Time)
ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే చిరంజీవి మద్దతు ప్రకటించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే చిరంజీవి మద్దతు ప్రకటించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే చిరంజీవి మద్దతు ప్రకటించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం వందశాతం తప్పుడు నిర్ణయమని విష్ణు అభిప్రాయపడ్డారు. తాము ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలుగువారంతా ఒక్కటై విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు.
Next Story