Sun Mar 15 2026 19:51:15 GMT+0530 (India Standard Time)
వై.ఎస్. జగన్ కు దీదీ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా... ‘‘జగన్ అన్నా..జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.
Next Story

