Thu Mar 19 2026 13:49:54 GMT+0530 (India Standard Time)
నేడు మమత నామినేషన్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భవానీపూర్ ఉప ఎన్నికలకు ఆమె నామినేషన్ వేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భవానీపూర్ ఉప ఎన్నికలకు ఆమె నామినేషన్ వేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి [more]

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భవానీపూర్ ఉప ఎన్నికలకు ఆమె నామినేషన్ వేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోట ీచేసి ఓటమి పాలయిన మమత బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భవానీపూర్ లో గతంలో గెలిచిన మమత బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో నందిగ్రామ్ ను ఎంచుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోవాల్సి ఉంటుంది. ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరగనుంది.
Next Story