Sun Mar 15 2026 22:48:09 GMT+0530 (India Standard Time)
మండలి ఏర్పాటుకు మమత ముందడగు
పశ్చిమ బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో [more]
పశ్చిమ బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో [more]

పశ్చిమ బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో మమత బెనర్జీ ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే శాసనసభలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నాలుగు నెలల్లో జరగడం కష్టం కావడంతో మమత బెనర్జీ శానమండలి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే శాసనమండలి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.
Next Story