Wed Mar 18 2026 22:23:21 GMT+0530 (India Standard Time)
మమత ప్రచారంపై ఈసీ నిషేధం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 24 గంటల పాటు మమత బెనర్జీ ఎటువంటి ప్రచారం చేయకూడదని ఆదేశాలు [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 24 గంటల పాటు మమత బెనర్జీ ఎటువంటి ప్రచారం చేయకూడదని ఆదేశాలు [more]

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 24 గంటల పాటు మమత బెనర్జీ ఎటువంటి ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకరోజు పాటు మమత ఎన్నికల ప్రచారం పై నిషేధం విధించింది. 24 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Next Story