Fri Mar 20 2026 15:35:30 GMT+0530 (India Standard Time)
మోదీ గడ్డం పెరిగింది కానీ?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ గడ్డం మాత్రమే పెరుగుతందని అభివృద్ధి ఆగిపోయిందని మమత బెనర్జీ [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ గడ్డం మాత్రమే పెరుగుతందని అభివృద్ధి ఆగిపోయిందని మమత బెనర్జీ [more]

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ గడ్డం మాత్రమే పెరుగుతందని అభివృద్ధి ఆగిపోయిందని మమత బెనర్జీ ఫైర్ అయ్యారు. తనకు తాను గాంధీజీ, రవీంద్రనాధ్ ఠాగూర్ కంటే గొప్ప అని ఊహించుకుంటారని మమత బెనర్జీ సెటైర్ వేశారు. ఏదో ఒకరోజు ఈ దేశానికి తన పేరుపెట్టుకుని, అమ్మేసినా ఆశ్చర్యం అవసరం లేదని మమత అన్నారు. అమిత్ షా ఒక రాక్షసుడని మమత ఫైర్ అయ్యారు.
Next Story