Fri Mar 20 2026 09:12:04 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రి నుంచి మమత డిశ్చార్జ్ …త్వరలోనే ప్రచారానికి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందిగ్రామ్ లో మమత బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కాలికి [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందిగ్రామ్ లో మమత బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కాలికి [more]

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందిగ్రామ్ లో మమత బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కాలికి గాయమయింది. అయితే మమత బెనర్జీ కోరిక మేరకు ఆమెను ఆసుతపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. వారం రోజుల తర్వాత వైద్య పరీక్షల కోసం మమత బెనర్జీ తిరిగి రావాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. త్వరలోనే మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Next Story