Wed Dec 17 2025 06:38:34 GMT+0000 (Coordinated Universal Time)
వీల్ ఛెయిర్ తోనే ప్రచారం చేస్తా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కార్యకర్తలకు తన సందేశాన్ని పంపారు. తనపై జరిగిన దాడికి నిరసనగా ఎలాంటి హింసాత్మక చర్యలకు దిగవద్దని [more]
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కార్యకర్తలకు తన సందేశాన్ని పంపారు. తనపై జరిగిన దాడికి నిరసనగా ఎలాంటి హింసాత్మక చర్యలకు దిగవద్దని [more]

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కార్యకర్తలకు తన సందేశాన్ని పంపారు. తనపై జరిగిన దాడికి నిరసనగా ఎలాంటి హింసాత్మక చర్యలకు దిగవద్దని మమత బెనర్జీ సూచించారు. నందిగ్రామ్ లో మమత బెనర్జీ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన మమత బెనర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని మమత బెనర్జీ కోరారు. మూడురోజుల్లో తాను ప్రచారంలో పాల్గొంటానని, వీల్ చెయిర్ ద్వారా ప్రచారం కొనసాగిస్తానని మమత బెనర్జీ తెలిపారు.
Next Story