Sun Mar 15 2026 14:58:09 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కి మమతా బెనర్జీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కలకత్తాతో జరుగనున్న విపక్షాల ‘యునైటెడ్ ఇండియా’ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కలకత్తాతో జరుగనున్న విపక్షాల ‘యునైటెడ్ ఇండియా’ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కలకత్తాతో జరుగనున్న విపక్షాల ‘యునైటెడ్ ఇండియా’ ర్యాలీకి హాజరుకావాలని ఆమె కేసీఆర్ ను ఆహ్వానించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ హాజరవుతున్న సభకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్త బయలుదేరి వెళుతున్నారు.
Next Story