Fri Mar 20 2026 11:18:48 GMT+0530 (India Standard Time)
నేడు నందిగ్రామ్ లో మమత నామినేషన్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ వేయనున్నారు. మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మమత భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ వేయనున్నారు. మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మమత భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం [more]

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు నామినేషన్ వేయనున్నారు. మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మమత భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. అయితే తన పార్టీకి చెందిన సువేందు అధికారి బీజేపీలో చేరడంతో మమత ఈసారి నందిగ్రామ్ ను ఎంచుకున్నారు. మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారితో తలపడనున్నారు. నామినేషన్ సందర్భంగానే తన సత్తా చాటాలని మమత బెనర్జీ భావిస్తున్నారు.
Next Story