Fri Mar 27 2026 04:37:13 GMT+0530 (India Standard Time)
మల్ రెడ్డికి...టీడీపీ సపోర్ట్ చేసినా....?

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఫలితం చివర వరకూ ఉత్కంఠ రేపింది. తొలి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై బీఎస్పీ గుర్తుపై పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. ఆయన గెలుపు గ్యారంటీ అనుకున్నారు. ఇక్కడ టీడీపీ కూడా చివరి నిమిషంలో మల్ రెడ్డికి ఓటు వేయాలని నిర్ణయించింది. అయినా కూడా ఇక్కడ చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు. చివర వరకూ టగ్ ఆఫ్ వార్ గా జరిగిన ఈ కౌంటింగ్ ఎట్టకేలకు టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికే విజయం లభించింది. ఆయన 800 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం.
- Tags
- bharathiya janatha party
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- Nara Chandrababunaidu
- narendra modi
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశంపార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- సీపీఐ
Next Story

