Sat Dec 06 2025 12:23:34 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రా
కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని, కేసీఆర్ ఫాం హౌన్ సుంచి బయటకు రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. కరోనా విలయ తాండవం చేస్తున్నా [more]
కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని, కేసీఆర్ ఫాం హౌన్ సుంచి బయటకు రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. కరోనా విలయ తాండవం చేస్తున్నా [more]

కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని, కేసీఆర్ ఫాం హౌన్ సుంచి బయటకు రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. కరోనా విలయ తాండవం చేస్తున్నా కేసీఆర్ ఫాం హౌన్ లో ఉండటమేంటని భట్టి విక్రమార్కక ప్రశ్నించారు. టెస్టుల సంఖ్య తగ్గించారని, వ్యాక్సిన్ కూడా లేదని, కరోనాసమయంలో కేసీఆర్ పాలనను భ్రష్టు పట్టించారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇంజక్షన్ లు, ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు వదులుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చకుండా కేసీఆర్ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Next Story