Wed Mar 18 2026 23:04:01 GMT+0530 (India Standard Time)
ఒకసారి స్టేట్ లిస్ట్ చూసుకో నిమ్మగడ్డా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే వస్తారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే వస్తారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని నిమ్మగడ్డ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే వస్తారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని నిమ్మగడ్డ ఎలా చెబుతారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఒకసారి స్టేట్ లిస్ట్ ను పరిశీలించుకోవాలని మల్లాది విష్ణు నిమ్మగడ్డకు సూచించారు. ప్రివిలేజ్ కమిటీ పిలిస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందేనని మల్లాది విష్ణు తెలిపారు.
Next Story