Sun Feb 01 2026 09:52:36 GMT+0000 (Coordinated Universal Time)
మల్లాది విష్ణుకు జగన్ మరో అవకాశం
విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. మల్లాది విష్ణు ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ [more]
విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. మల్లాది విష్ణు ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ [more]

విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. మల్లాది విష్ణు ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడంతో ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. మల్లాది విష్ణు గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Next Story