Tue Apr 30 2024 07:43:54 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీమంతుడు ట్యాక్స్ కట్టేశారు
సినీ హీరో మహేష్ బాబు పన్ను చెల్లించారు. మొత్తం 31 లక్షల 47 వేల 994 రూపాయల చెక్కును ఆయన జీఎస్టీ శాఖకు పంపారు. జీఎస్టీ చెల్లించలేదని [more]
సినీ హీరో మహేష్ బాబు పన్ను చెల్లించారు. మొత్తం 31 లక్షల 47 వేల 994 రూపాయల చెక్కును ఆయన జీఎస్టీ శాఖకు పంపారు. జీఎస్టీ చెల్లించలేదని [more]
సినీ హీరో మహేష్ బాబు పన్ను చెల్లించారు. మొత్తం 31 లక్షల 47 వేల 994 రూపాయల చెక్కును ఆయన జీఎస్టీ శాఖకు పంపారు. జీఎస్టీ చెల్లించలేదని మహేష్ బాబు బ్యాంకు అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు జీఎస్టీ కమిషనర్ కు నోటీసు కూడా ఇచ్చారు. మరి గొడవ ఎందుకు అనుకున్నారో? ఏమో? మహేష్ బాబు తాను చెల్లించాల్సిన పన్నును చెల్లించేశారు.
Next Story