Sun Mar 29 2026 00:20:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాష్ట్రపతి పాలనకు సిఫార్సు
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడయి 18 రోజులు గడుస్తున్నా [more]
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడయి 18 రోజులు గడుస్తున్నా [more]

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడయి 18 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ, శివసేనలు తమకు ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో ఎన్సీపీని పిలిచారు. ఎన్సీపీకి ఇచ్చిన గడువు నేటి రాత్రి 8.30గంటలకు ముగుస్తుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే సరేనని, లేకుంటే రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.
Next Story