Sun Mar 15 2026 22:08:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఉద్ధవ్ థాక్రేకు బిగ్ రిలీఫ్.. మోదీ మాట్లాడిన తర్వాత?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు బిగ్ రిలీఫ్ లభించింది. మహరాష్ట్రాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని గవర్నర్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. మొత్తం 9 స్థానాలకు [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు బిగ్ రిలీఫ్ లభించింది. మహరాష్ట్రాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని గవర్నర్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. మొత్తం 9 స్థానాలకు [more]

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు బిగ్ రిలీఫ్ లభించింది. మహరాష్ట్రాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని గవర్నర్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. మొత్తం 9 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలను జరపాలని గవర్నర్ కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే కొనసాగాలంటే మే 29వ తేదీ నాటికి శాసనమండలి సభ్యుడు కావాల్సి ఉంది. అయితే గవర్నర్ కు రెండుసార్లు మంత్రివర్గం తీర్మానం పంపినా రాజ్ భవన్ నుంచి కదలిక లేదు. అయితే నిన్న ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోం విశేషం.
Next Story