Sun Dec 21 2025 16:43:13 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్ర ఎన్నికలకు మోగిన నగారా
మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, హర్యాణలో 90 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాలకు ఎన్నికలు [more]
మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, హర్యాణలో 90 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాలకు ఎన్నికలు [more]

మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, హర్యాణలో 90 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెల్పింది. అక్టోబర్ 4తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. అక్టోబర్ 5న నామినేషన్ల పరిశీలన, 7న ఉపసంహరణ గడువు విధించింది. అక్టోబర్ 21న ఎన్నికలు జరిగితే అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా వివరించారు.
Next Story