Mon Mar 16 2026 06:28:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి.. కరోనా సోకడంతో
తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్ట్ లలో మహమూద్ [more]
తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్ట్ లలో మహమూద్ [more]

తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్ట్ లలో మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే మహమూద్ ఆలీకి ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కుటంబ సభ్యులు తెలిపారు. జూబ్లిహిల్స్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మహమూద్ ఆలీ చికిత్స పొందుతున్నారు.
Next Story