Fri Mar 20 2026 17:23:28 GMT+0530 (India Standard Time)
రేవంత్ కు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌గౌడ్
కల్వకుర్తి- జయ్‌పాల్ యాదవ్
వనపర్తి- నిరంజన్ రెడ్డి
గద్వాల్- కృష్ణమోహన్ రెడ్డి
ఆలంపూర్ - అబ్రహం
జడ్చెర్ల-లక్ష్మారెడ్డి
దేవరకద్ర-ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి
నారాయణపేట్-రాజేందర్‌రెడ్డి
మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్-మర్రి జనార్ధన్‌రెడ్డి
కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట-గువ్వల బాలరాజ్
కొండగల్- పట్నం నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన గురునాథ్ రెడ్డి స్థానంలో మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డికి టిక్కెట్ కేటాయించారు.
Next Story

