Wed Mar 18 2026 12:19:34 GMT+0530 (India Standard Time)
కొత్త పంథాలో మహాకూటమి

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి కొత్త పంథాలో వెళుతుంది. మహాకూటమికి ప్రజా కూటమిగా పేరు పెట్టారు. ఇక కూటమిలోకి అన్ని పార్టీలకూ కలిపి ‘కామన్ మినిమం ప్రోగ్రాం’ పేరుతో ఒకే మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను కూడా నాలుగు పార్టీలు తీసుకున్నాయి. కామన్ మినిమం ప్రోగ్రాం అమలు చేయడానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాంను కన్వీనర్ గా నియమించారు.
Next Story

