Sat Mar 07 2026 21:45:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ కీలక నిర్ణయం… 12 గంటల సమయం
మధ్యప్రదేశ్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ కు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ లేఖ రాశారు. రేపటి లోగా [more]
మధ్యప్రదేశ్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ కు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ లేఖ రాశారు. రేపటి లోగా [more]

మధ్యప్రదేశ్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ కు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ లేఖ రాశారు. రేపటి లోగా బలాన్ని నిరూపించుకోలేకపోతే మెజారిటీ లేనట్లు భావించాల్సి వస్తుందని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని ఈ నెల 26వ తేదీ వరకూ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పన్నెండు గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ ను గవర్నర్ ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వాయిదాపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Next Story