Mon Mar 23 2026 21:48:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడటంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది. తనను కలసిన వారందరూ [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడటంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది. తనను కలసిన వారందరూ [more]

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడటంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. కాగా దేశంలో కరోనా సోకిన తొలి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు తెచ్చుకున్నారు. కాగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
Next Story