Wed Mar 18 2026 02:31:19 GMT+0530 (India Standard Time)
పీసీసీ చీఫ్ ను మార్చాల్సిందే
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ను మార్చాల్సందేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ ను మారిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ను మార్చాల్సందేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ ను మారిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన [more]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ను మార్చాల్సందేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ ను మారిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సుదీర్ఘ కాలం పీసీసీ చీఫ్ గా ఉన్న వారిని ఖచ్చితంగా తప్పించాల్సిందేనని మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story