Fri Mar 20 2026 23:31:44 GMT+0530 (India Standard Time)
తాము ఎవరితో పొత్తు పెట్టుకోలేదు
తమకు ఎవరితోనూ పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కారదర్శి మధు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలకు తాము సమానదూరం [more]
తమకు ఎవరితోనూ పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కారదర్శి మధు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలకు తాము సమానదూరం [more]

తమకు ఎవరితోనూ పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కారదర్శి మధు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలకు తాము సమానదూరం పాటిస్తున్నామని మధు తెలిపారు. విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రధాన అంశంగా మారుతుందని మధు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో అందరూ కలసి కట్టుగా పోరాడితేనే సాధిస్తామని చెప్పారు.
Next Story