Sun Mar 15 2026 16:15:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సీనియర్ నేతలతో కమల్ నాధ్
సీనియర్ నేతలతో కమల్ నాధ్ సమావేమయ్యారు. సోనియాగాంధీ సయితం మధ్యప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ ప్రలోభ పెడుతుందని సీనియర్ నేత [more]
సీనియర్ నేతలతో కమల్ నాధ్ సమావేమయ్యారు. సోనియాగాంధీ సయితం మధ్యప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ ప్రలోభ పెడుతుందని సీనియర్ నేత [more]

సీనియర్ నేతలతో కమల్ నాధ్ సమావేమయ్యారు. సోనియాగాంధీ సయితం మధ్యప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ ప్రలోభ పెడుతుందని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్ లోనూ దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. పార్టీకి కట్టుబడి ఉండేవారే ఉంటారని, వెళ్లిపోయేవారు వెళ్లిపోతారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ అపహాస్యం చేస్తుందన్నారు. ప్రజల వద్దనే తేల్చుకుంటామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ లు ఈ కుట్రలో భాగస్వామ్యులని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
Next Story