Fri Mar 20 2026 19:45:18 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడటంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. తనతో వారం రోజుల పాటు కాంటాక్ట్ అయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే మద్దాలి గిరి కోరారు.
Next Story