Fri Mar 20 2026 19:30:36 GMT+0530 (India Standard Time)
జగన్ చిత్రపటానికి టీడీపీ ఎమ్మెల్యే పాలాభిషేకం
టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు వేలం పాట నుంచి మినహాయించిన జగన్ ను అభినందిస్తూ ఆయన మార్కెట్ [more]
టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు వేలం పాట నుంచి మినహాయించిన జగన్ ను అభినందిస్తూ ఆయన మార్కెట్ [more]

టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు వేలం పాట నుంచి మినహాయించిన జగన్ ను అభినందిస్తూ ఆయన మార్కెట్ యార్డు వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు వేలం పాటను నిలిపేసింనందుకు జగన్ కు మద్దాలి గిరి అభినందనలు తెలిపారు. రానున్న నాలుగేళ్లలో జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని మద్దాలి గిరి తెలిపారు.
Next Story