Tue Mar 24 2026 19:03:07 GMT+0530 (India Standard Time)
జనసేనకు షాకిచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత
జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచితమైన గౌరవం లభించనందునే తాను రాజీనామా [more]
జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచితమైన గౌరవం లభించనందునే తాను రాజీనామా [more]

జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచితమైన గౌరవం లభించనందునే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి పనిచేసే వారిని పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని మాదాసు గంగాధరం ఆరోపించారు. పార్టీ నిర్మాణంపై కూడా పవన్ కల్యాణ్ దృష్టి పెట్టలేదని ఆయన అన్నారు. గ్రామ కమిటీలు కూడా లేవన్నారు. పార్టీలో ఒకరి తప్ప మిగిలిన వారికి విలువ లేదని మాదాసు గంగాధరం చెప్పారు
Next Story