Tue Mar 17 2026 12:14:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిన్న విశాఖ ఘటనపై హైకోర్టుకు టీడీపీకి
విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. [more]
విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. [more]

విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం ఈ పిటీషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. విశాఖపట్నంలో ప్రజా చైతన్య యాత్రకు పోలీసులు అనుమతి తీసుకున్నప్పటికీ చివరకు నిరాకరించడంపై టీడీపీ పిటీషన్ వేసింది. విశాఖలో పోలీసులు వైసీపీ కార్యకర్తలు నిలువరించడంపై పోలీసులు విఫలమయ్యారని పిటీషన్ లో టీడీపీ పేర్కొంది. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పడుతూ ఈ పిటీషన్ టీడీపీ పిటీషన్ దాఖలు చేసింది.
Next Story