Sun Feb 01 2026 22:53:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్...లోక్సభ వాయిదా

లోక్సభ వాయిదా పడింది. ప్రధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్ర మహజన్ సభ 10 నిమిషాలు వాయిదా వేశారు.
Next Story

