Sun Mar 15 2026 08:30:44 GMT+0530 (India Standard Time)
తిరుమలలో సౌకర్యాలు భేష్
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ దర్శనంలో ఆయన దర్శనం చేసుకున్నారు. ఓం బిర్లాకు ఆలయపండితులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆయన [more]
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ దర్శనంలో ఆయన దర్శనం చేసుకున్నారు. ఓం బిర్లాకు ఆలయపండితులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆయన [more]

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ దర్శనంలో ఆయన దర్శనం చేసుకున్నారు. ఓం బిర్లాకు ఆలయపండితులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టి దేశం సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఓం బిర్లా తెలిపారు. టీటీడీ నిర్వహణ బాగుందని ఓంబిర్లా ప్రశించారు. భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పించడంలో టీటీడీ ముందుందని ఓంబిర్లా అభిప్రాయపడ్డారు.
Next Story