Mon Mar 16 2026 05:37:57 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీలో అక్కడ సంపూర్ణ లాక్ డౌన్
నేడు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు [more]
నేడు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు [more]

నేడు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు జిల్లాలో ఎక్కువవుతుండటంతో ప్రతి ఆదివారము శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ విధించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈరోజు అత్యవసర సేవలు తప్ప ఎలాంటి వ్యాపారసంస్థలు తెరవడానికి వీలులేదని అధికారులు చెప్పారు.
Next Story