Sun Mar 15 2026 02:51:35 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి కేరళలో సంపూర్ణ లాక్ డౌన్
కేరళ లో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. . ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ [more]
కేరళ లో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. . ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ [more]

కేరళ లో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. . ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిత్యావసర వస్తువల కొనుగోళ్లకు అనుమతి ఉంటుంది. అత్యవసరసేవలకు మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారు.
Next Story

