Sat Dec 06 2025 15:41:49 GMT+0000 (Coordinated Universal Time)
జులై 1నుంచి విద్యాసంస్థల ప్రారంభం
తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను తొలగించారు. ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణ లో లాక్ డౌన్ ఉండదు. [more]
తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను తొలగించారు. ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణ లో లాక్ డౌన్ ఉండదు. [more]

తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను తొలగించారు. ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణ లో లాక్ డౌన్ ఉండదు. యధావిధిగా కార్యకలాపాలు జరుపుకోవచ్చు. కరోనా కేసులు బాగా తగ్గుతుండటంతో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలోకి రావడంతో జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్ డౌన్ ను ఎత్తివేసినా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.
Next Story