Wed Mar 18 2026 23:52:14 GMT+0530 (India Standard Time)
బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్
బెంగళూరులో రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. నేటి రాత్రి నుంచి సోమవారం వరకూ బెంగళూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలవుతుందని [more]
బెంగళూరులో రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. నేటి రాత్రి నుంచి సోమవారం వరకూ బెంగళూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలవుతుందని [more]

బెంగళూరులో రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. నేటి రాత్రి నుంచి సోమవారం వరకూ బెంగళూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలవుతుందని అధికారులు ప్రకటించారు. బెంగళూరులో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో రెండు రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రకటించారు. అన్ లాక్ 1, 2 తర్వాత కేసుల ఎక్కువ సంఖ్యలో పెరుగుతుండటంతో యడ్యూరప్ప సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story