Mon Mar 16 2026 05:38:24 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ లో ఢిల్లీ
నిన్న రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో ఆరు రోజుల పాటు [more]
నిన్న రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో ఆరు రోజుల పాటు [more]

నిన్న రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ను విధించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆసుపత్రులు కిక్కిరిసి పోతుండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పరిస్థిితిని బట్టి లాక్ డౌన్ ను పొడిగించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు.
Next Story