Sun Mar 15 2026 17:04:31 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ లోనూ రాజధాని రైతులు?
లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంత రైతులు మాత్రం తమ ఆందోళన విరమించలేదు. ఇళ్లల్లోనే ఉండి తమ నిరసనను వారు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని అమరావతి [more]
లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంత రైతులు మాత్రం తమ ఆందోళన విరమించలేదు. ఇళ్లల్లోనే ఉండి తమ నిరసనను వారు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని అమరావతి [more]

లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంత రైతులు మాత్రం తమ ఆందోళన విరమించలేదు. ఇళ్లల్లోనే ఉండి తమ నిరసనను వారు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన 102వ రోజుకు చేరుకుంది. దీంతో రైతులు గుంపులుగా కూర్చోకుండా తమ ఇళ్ల ముందటే ఎవరికి వారు కూర్చుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
Next Story